రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

1చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
AP: కర్నూలు, తిరుపతి జిల్లాల ప్రజలకు అలర్ట్. రేపు ఈ ప్రాంతాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన చెదురుమదురు వానలు పడతాయని తెలిపింది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ వర్షాల పట్ల జాగ్రతగా ఉండాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :