థైరాయిడ్‌తో గుండెకు ముప్పు

25చూసినవారు
థైరాయిడ్‌తో గుండెకు ముప్పు
శరీరానికి అవసరమైన థైరాయిడ్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇది తక్కువైనా, ఎక్కువైనా ప్రమాదమేనని నిపుణులు చెబుతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ కథనం ప్రకారం.. థైరాయిడ్‌తో గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది. హైపోథైరాయిడిజమ్ వల్ల గుండె కొట్టుకునే వేగం, రక్తనాళాలు సాగే లక్షణం తగ్గుతుంది. హైపర్ థైరాయిడిజమ్ వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. తద్వారా గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్