ధిక డిమాండ్ కారణంగా టికెట్లు త్వరగా అయిపోతున్నాయి: టీటీడీ

9401చూసినవారు
ధిక డిమాండ్ కారణంగా టికెట్లు త్వరగా అయిపోతున్నాయి: టీటీడీ
తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌పై వస్తున్న అసత్య ప్రచారాలను టీటీడీ ఖండించింది. అధిక డిమాండ్ కారణంగా టికెట్లు త్వరగా అయిపోతున్నాయని, సగటున 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఉండగా, కేవలం 2.69 లక్షల కోటా మాత్రమే అందుబాటులో ఉందని టీటీడీ స్పష్టం చేసింది. బుకింగ్ సమయంలో సాంకేతిక పరిరక్షణ కోసం 'టెక్నికల్ వార్-రూమ్' ద్వారా పర్యవేక్షిస్తున్నామని, సర్వర్లపై భారం తగ్గించి రద్దీని క్రమబద్ధీకరించడానికే 'వర్చువల్ క్యూ' పనిచేస్తోందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్