ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

22086చూసినవారు
ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. గండి చెరువు పరిసర ప్రాంత పొలాల్లో పులి తిరిగిన పాదముద్రలు కనిపించాయి. దీంతో అటవీశాఖ సిబ్బంది పాదముద్రలను పరిశీలించారు. రాత్రి సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే పులి సంచారంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్