టిప్పర్ బీభత్సం.. బస్సు, లారీని ఢీకొని మెట్రో బ్రిడ్జి కిందకు దూసుకెళ్లింది

25చూసినవారు
టిప్పర్ బీభత్సం.. బస్సు, లారీని ఢీకొని మెట్రో బ్రిడ్జి కిందకు దూసుకెళ్లింది
హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. మలక్‌పేట చౌరస్తా టీవీ టవర్స్ సమీపంలో ఆస్మాన్‌గఢ్ నుంచి వస్తున్న టిప్పర్ అదుపు తప్పి.. ముందు వెళ్తున్న బస్సును, మరో లారీని ఢీకొట్టింది. అనంతరం మెట్రో బ్రిడ్జి కింద ఉన్న డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్