వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు (వీడియో)

17924చూసినవారు
AP: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తుల సౌకర్యాల కోసం గ్యాలరీల్లో చేసిన ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యులు శాంతారాం, నన్నపనేని సదాశివరావు, ఈవో సింఘాల్‌తో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించిన ఆయన, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్