నేడే ఉపాధ్యాయ దినోత్సవం

12170చూసినవారు
నేడే ఉపాధ్యాయ దినోత్సవం
తల్లిదండ్రులతో పాటు, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. పుస్తకాల పాఠాలతో పాటు జీవిత విలువలను నేర్పించి, మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తారు. జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తూ, విద్యార్థులకు మార్గదర్శక వెలుగుగా నిలిచే ఉపాధ్యాయులను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

సంబంధిత పోస్ట్