నేడే చంద్రగ్రహణం

35చూసినవారు
నేడే చంద్రగ్రహణం
మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. భారతదేశంలో గ్రహణం చివరి దశలో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సాయంత్రం 6.20 నుంచి 6.47 గంటల మధ్య గ్రహణాన్ని వీక్షించవచ్చు. ఈ గ్రహణం కారణంగా ప్రధాన ఆలయాలు మూసివేయబడతాయి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారత్‌తో పాటు తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్