నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. తలపడనున్న SRH vs RR

28చూసినవారు
నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. తలపడనున్న SRH vs RR
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH), రాజస్థాన్‌ రాయల్స్‌ (RR) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. విజేత క్వాలిఫైయర్-2కు చేరుకుంటుంది. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ముల్లాన్‌పూర్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కావడం.. ఇరు జట్లలోనూ భారీ హిట్లర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో పరుగుల మోత మోగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్