నేడు కవిత సామాజిక న్యాయ తెలంగాణ సభ

25చూసినవారు
నేడు కవిత సామాజిక న్యాయ తెలంగాణ సభ
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్వర్యంలో నేడు (ఆగస్టు 6) సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ జరుగనుంది. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించే లక్ష్యంతో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10.30 గంటల నుంచి సభ ప్రారంభం కానుంది. కవితతో పాటు 10 వేల మంది ప్రతినిధులు సామాజిక న్యాయ తెలంగాణ కోసం సంకల్పం తీసుకుని ప్రతిజ్ఞ చేయనున్నారు. కొంతమంది ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్