పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్

28452చూసినవారు
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా పెళ్లి చేసుకుంది. తన మిత్రుడు అర్ష్ ఔలఖ్‌ను ఇవాళ వివాహం చేసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. ఆదివారం అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. నాని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెహ్రీన్ F2, F3 సినిమాలతో పాపులర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్