ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్ రోహిత్

14చూసినవారు
ప్రియురాలిని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్ రోహిత్
నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ టాలీవుడ్ సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు డాక్టర్ శ్రేయను వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక ఘనగా జరిగింది. 'బేబీ' చిత్రంలోని 'ప్రేమిస్తున్నా' పాటకు గానూ ఆయన జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డు అందుకున్నాడు. రోహిత్ క్ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్