రేపు కృష్ణాష్టమి.. స్కూళ్లకు సెలవు

0చూసినవారు
రేపు కృష్ణాష్టమి.. స్కూళ్లకు సెలవు
సెప్టెంబర్ 4న దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి పండగ జరగనుంది. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవు ఉండనుంది. ప్రైవేట్ స్కూళ్లకు కూడా సెలవు ఉంది. కానీ, ప్రైవేట్ కార్యాలయాలు మాత్రమే తెరిచి ఉండే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్