రూ. 60 వేలలోపు 70 కి.మీ మైలేజ్ ఇచ్చే టాప్-3 బైక్స్!

3944చూసినవారు
రూ. 60 వేలలోపు 70 కి.మీ మైలేజ్ ఇచ్చే టాప్-3 బైక్స్!
పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల కోసం చూస్తున్నారా? అయితే రూ. 60 వేలలోపు ధరలో లీటరుకు 70 కి.మీ మైలేజ్ ఇచ్చే మూడు బెస్ట్ బైక్స్ ఇవే. టీవీఎస్ స్పోర్ట్ (రూ. 55,500) 70-80 కి.మీ మైలేజ్, టీవీఎస్ రేడియాన్ (రూ. 55,400) 65-73 కి.మీ మైలేజ్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (రూ. 55,992) 65-70 కి.మీ మైలేజ్ అందిస్తాయి. ఈ బైకులు తక్కువ మెయింటెనెన్స్, మంచి రీసేల్ విలువతో పాటు సిటీ, గ్రామీణ ప్రాంతాల్లో డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్