చైనాలో కుండపోత వర్షం.. నీట మునిగిన కార్లు (వీడియో)

6748చూసినవారు
చైనాలోని క్విన్‌జౌ నగరగరంలో అసాధారణ వర్షాలు కురిశాయి. ఒక గంటలోనే 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని వీధులు చెరువులను తలపిస్తున్నాయి. వరదల్లో కార్లు మునిగిపోయాయి.

సంబంధిత పోస్ట్