మహారాష్ట్రలో విషపూరిత గ్యాస్ లీక్.. అల్లకల్లోలం

52చూసినవారు
మహారాష్ట్రలోని పాల్ఘర్ లోని భగేరియా కెమికల్స్ ఫ్యాక్టరీలో ఓలియం అనే ప్రమాదకరమైన విషవాయువు లీక్ అయింది. ఈ ఘటనతో ఫ్యాక్టరీలోని 458 మంది కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీశారు. కొందరు కార్మికులు కళ్లు మండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్