టయోటా ఫార్చ్యూనర్‌ ధరలు రూ.87,000 వరకు పెంపు

118చూసినవారు
టయోటా ఫార్చ్యూనర్‌ ధరలు రూ.87,000 వరకు పెంపు
టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకునే వారికి కంపెనీ షాక్ ఇస్తూ ధరలను భారీగా పెంచింది. ప్రస్తుతం రూ.34.76 లక్షల నుండి రూ.50.46 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్న ఈ కారు ధర గరిష్టంగా రూ.87,000 వరకు పెరిగింది. ముఖ్యంగా, టాప్-స్పెక్ GR-S 4X4 AT వేరియంట్ ధర అత్యధికంగా పెరిగింది. ఎంట్రీ-లెవల్ పెట్రోల్ 4X2 AT మోడల్ ధర రూ.60,000, డీజిల్ వేరియంట్లలో 4X2 MT ధర రూ.60,000, 4X2 AT ధర రూ.65,000, 4X4 MT ధర సుమారు రూ.67,000 పెరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్