సరికొత్త హైలక్స్‌ను ఆవిష్కరించిన టయోటా

0చూసినవారు
సరికొత్త హైలక్స్‌ను ఆవిష్కరించిన టయోటా
టయోటా తన సరికొత్త హైలక్స్‌ మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ వాహనంలో డిజైన్‌ నుంచి పనితీరు వరకు అనేక మార్పులు చేసింది. తొలిసారిగా బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌తో పాటు 48వీ హైబ్రిడ్‌ మోడల్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. అలాగే కొన్ని దేశాల్లో ఐసీఈ ఇంజిన్‌ వెర్షన్‌ కూడా విక్రయించనుంది. ఇక 2028 నాటికి హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ మోడల్‌ను హైలక్స్‌ లైనప్‌లో చేర్చే అవకాశం ఉందని కంపెనీ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్