కరెంటు వైర్లు తగిలి గ‌డ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్ట‌ర్‌ దగ్ధం (వీడియో)

18చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్‌లో గడ్డి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌కు కరెంటు వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ట్రాక్టర్ స్వల్పంగా దెబ్బతింది.

సంబంధిత పోస్ట్