లారీ డ్రైవర్ మీదకి ఇటుక విసిరిన ట్రాఫిక్ కానిస్టేబుల్ (వీడియో)
By Gaddala VenkateswaraRao 5చూసినవారుగుజరాత్లోని అహ్మదాబాద్ తక్కర్‌నగర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశిస్తున్న లారీని ఆపేందుకు యత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, డ్రైవర్ వాహనాన్ని నిలుపకుండా పరారయ్యేందుకు చూడటంతో కోపంతో లారీపైకి ఇటుక విసిరాడు. దీంతో వాహనాన్ని నిలిపివేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కానిస్టేబుల్ చర్యపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.