లైసెన్స్ అడిగితే ట్రాఫిక్ పోలీసులనే కొట్టారు (వీడియో)

27683చూసినవారు
ఢిల్లీలోని  మధుబన్ చౌక్ వద్ద ఇద్దరు యువకులు హెల్మెట్ ధరించకుండా, రాంగ్ సైడ్ బైక్ నడుపుతూ వచ్చారు. వారిని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని డ్రైవింగ్ లైసెన్స్ అడగ్గా.. వారు రివర్స్‌లో పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో పోలీసు యూనిఫాం కూడా చిరిగిపోయింది. నిందితుడితో పాటు మిగిలిన ముగ్గురు, నలుగురు నడిరోడ్డుపై ట్రాఫిక్ పోలీసులను కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్