గచ్చిబౌలిలో నేటి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు

5637చూసినవారు
గచ్చిబౌలిలో నేటి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జులై 1వ తేదీ నుంచి 90 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వద్ద ఫ్లైఓవర్‌ పనుల కారణంగా ఈ ఆంక్షలు విధిస్తున్నారు. DLF గేట్‌-1 నుంచి రోడ్డు మూసివేయబడుతుంది. ఈ నేపథ్యంలో, ట్రిపుల్‌ ఐటీ పరిసరాల్లో ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్