విషాదం.. ఆస్పత్రిలో 5 నెలల చిన్నారి మృతి

30చూసినవారు
విషాదం.. ఆస్పత్రిలో 5 నెలల చిన్నారి మృతి
TG: వికారాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో 5 నెలల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. జ్వరం వచ్చిందని చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ చిన్నారి మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మరణించిదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్