విషాదం.. లారీ కింద పడి చిన్నారి మృతి (వీడియో)

7చూసినవారు
TG: ప్రమాదవశాత్తు లారీ కింద పడి రియాన్ ఉద్దీన్(8) అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్ పల్లిలో జరిగింది. బాలుడు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మట్టి లారీ మలుపు తిప్పే క్రమంలో బాలుడు లారీ టైర్ కింద పడ్డాడు. దీంతో రియాన్ అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమదానికి సంబంధించిన విజువల్స్ సీసీకెమెరాలో రికార్డయ్యాయి.
Job Suitcase

Jobs near you