ఏపీలో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య

229చూసినవారు
ఏపీలో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య
AP: పల్నాడు జిల్లాలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ కుడి కాలువలో దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మాచర్లకు చెందిన వీర్ల గోవర్ధన్ యాదవ్, దాసరి శ్రీలక్ష్మీ లుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్