వినాయక నిమజ్జనాల్లో విషాదం.. నలుగురు మృతి

8127చూసినవారు
వినాయక నిమజ్జనాల్లో విషాదం.. నలుగురు మృతి
TG: వినాయక నిమజ్జన వేడుకల్లో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు చోట్ల విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్, నాగర్​కర్నూలు, నిర్మల్ జిల్లాల్లో ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందగా, హైదరాబాద్ ఖైరతాబాద్​లో వెహికల్ కిందపడి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్​లో ఎస్సారెస్పీ కెనాల్‌లో జారిపడి, నాగర్​కర్నూలులో కృష్ణానదిలో, నిర్మల్​లో కడెం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌‌లో ప్రమాదవశాత్తు పడి మరణాలు సంభవించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్