అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటుడు మృతి

19986చూసినవారు
అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటుడు మృతి
హాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు, సంగీతకారుడు బోర్న్ ఆండ్రీసెన్‌ (70) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. 1971లో విడుదలైన ‘డెత్ ఇన్ వెనిస్’ చిత్రంలో టాడ్జియో పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, పియానిస్ట్‌గా కూడా ప్రసిద్ధి గాంచారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బోర్న్ ఆండ్రీసెన్‌ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you