రాష్ట్రంలో విషాదం.. ఒకే రోజు ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

61చూసినవారు
రాష్ట్రంలో విషాదం.. ఒకే రోజు ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలో ఒకే రోజు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. బాచుపల్లి శ్రీచైతన్య జూ. కాలేజీలో ఇంటర్ విద్యార్థిని వర్ష, నిజాంపేట ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి మంజునాథ్, ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ విభాగం రెండో సంవత్సరం విద్యార్థి విజ్ఞాన్ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వ్యవహారంలో అమ్మాయి తల్లి వార్నింగ్ ఇవ్వడంతో మంజునాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్