విషాదం.. ఆక్సిజన్ అందక నవజాత శిశువు మృతి (వీడియో)

3చూసినవారు
TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి చెందాడు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో  గర్భిణికి నర్సు, ఆయా ప్రసవం చేసినట్లు బాధిత కుటుంబ సభ్యలు తెలిపారు. డెలివరీ అనంతరం శిశువు పరిస్థితి విషమించగా.. ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో మృతి చెందినట్లు ఆరోపించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆందోళణ చేపట్టారు. ఈ ఘటనపై మంత్రి దమోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్