విషాదం.. ఓ ఇంట్లో కుళ్ళిన స్థితిలో మూడు మృతదేహాలు

58చూసినవారు
విషాదం.. ఓ ఇంట్లో కుళ్ళిన స్థితిలో మూడు మృతదేహాలు
AP: తిరుపతి సమీపంలోని దామినేడులో విషాదం చోటు చేసుకుంది. ఒక ఇంట్లో కుళ్లిపోయిన మూడు మృతదేహాలు కలకలం రేపాయి. మృతులు తమిళనాడుకు చెందిన సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీశ్ అని పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితమే ఇంట్లో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఆత్మహత్య లేదా హత్యగా అనుమానిస్తూ తిరుచానూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :