విషాదం: యువ జంట ఆత్మహాత్య

99చూసినవారు
విషాదం: యువ జంట ఆత్మహాత్య
TG: మహబూబ్‌నగర్ (D), భూత్పూర్ (M), కొత్తూరులో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. రమేష్ (29), అతని భార్య నిర్మల (21) బుధవారం మృతి చెందారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిర్మల నేలపై పడి ఉండగా, రమేష్ ఉరి వేసుకుని కనిపించాడు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా వారు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వీరిద్దరికీ గత జూన్‌లోనే వివాహమైంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్