నీటమునిగిన పట్టాలపై వెళ్తున్న రైలు (వీడియో)

23021చూసినవారు
సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. నీట మునిగిన రైలు పట్టాలపై ఓ రైలు పరుగులు పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. రైల్వే అధికారులు ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే రైళ్లను నిలిపివేయాలి. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడం ప్రభుత్వం, రైల్వేల ప్రాథమిక బాధ్యత.. అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్