22 మంది డీఎస్పీల బదిలీ:.. డీజీపీ ఉత్తర్వులు జారీ

21చూసినవారు
22 మంది డీఎస్పీల బదిలీ:.. డీజీపీ ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులను వెంటనే రిలీవ్ చేసి, నూతన పోస్టింగుల్లో చేరాలని ఆదేశించారు. ఈ బదిలీలు రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో కీలక మార్పులకు దారితీశాయి.

సంబంధిత పోస్ట్