భారీ వర్షాలకు విరిగిపడిన చెట్లు, హోర్డింగులు (వీడియో)

9చూసినవారు
TG: హైదరాబాద్‌‌లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి నగరంలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. బోర్డులు, హోర్డింగులు ఎగిరిపడ్డాయి. చార్మినార్ సమీపంలోని చారిత్రాత్మక యునానీ టీబీ ఆసుపత్రి వద్ద ఉన్న శతాబ్దాల నాటి భారీ వృక్షం నేలకూలింది. సిటీలో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. SDF, GHMC సిబ్బంది రాత్రంతా వాటర్ లాగింగ్ క్లియర్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్