యూట్యూబ్‌లో మాయం కానున్న ట్రెండింగ్ ట్యాబ్

7810చూసినవారు
యూట్యూబ్‌లో మాయం కానున్న ట్రెండింగ్ ట్యాబ్
యూట్యూబ్‌ త్వరలో 'ట్రెండింగ్‌' ట్యాబ్‌ను పూర్తిగా తొలగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వినియోగదారులు వ్యక్తిగతంగా సిఫార్సు చేసే కంటెంట్‌కే ప్రాధాన్యం ఇస్తుండటంతో ట్రెండింగ్‌ ట్యాబ్‌ ట్రాఫిక్‌ తగ్గిపోయిందని భావిస్తున్నారు. వైరల్‌ వీడియోలు, న్యూస్‌ లాంటి అంశాలు ఇప్పటికే హోమ్‌పేజీ, సబ్‌స్క్రిప్షన్లలో కనిపిస్తున్నాయి. అందువల్ల ట్రెండింగ్‌ ట్యాబ్‌ అవసరం లేదని దాన్ని తొలగించే దిశగా నిర్ణయం తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you