ట్రెండింగ్‌లో విజయ్‌, త్రిష.. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారు?

51చూసినవారు
ట్రెండింగ్‌లో విజయ్‌, త్రిష.. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారు?
తమిళ సినీ నటులు విజయ్, త్రిష పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. విజయ్ రాజకీయ విజయం, వ్యక్తిగత అనుబంధంపై వస్తున్న వార్తలతో పాటు వీరి విద్యార్హతలపై కూడా చర్చ సాగుతోంది. విద్య విషయానికి వస్తే, త్రిష చెన్నైలోని ఎతిరాజ్ కళాశాలలో బీబీఏ డిగ్రీ పూర్తి చేశారు. మరోవైపు విజయ్ లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చదివినా, మధ్యలోనే కోర్సును వదిలేశారు. దీంతో విద్యార్హతల పరంగా చూస్తే త్రిషే ఎక్కువగా చదువుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే వీరిద్దరి వ్యక్తిగత సంబంధాలపై వస్తున్న వార్తలు ఊహాగానాలే తప్ప అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్