అటవీశాఖ అధికారులపై కర్రలతో దాడి చేసిన గిరిజన రైతులు (వీడియో)

6చూసినవారు
TG: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వట్టిమేకులకుంట ప్రాంతంలో అటవీభూమిని చదునుచేస్తున్న ముక్కిడిగుండం గిరిజన రైతులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గిరిజన రైతులు అధికారులపై తిరగబడి కర్రలతో దాడి చేశారు. దీంతో అధికారులు వెనుదిరిగారు.

సంబంధిత పోస్ట్