గిరిజన యువకుడిపై దాడి.. కాలితో తన్నారు (వీడియో)

21361చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ గిరిజన యువకుడి పట్ల కొందరు దారుణంగా ప్రవర్తించారు. బాధితుడిని వారు కొట్టి, కాలితో తన్నారు. అంతేకాకుండా చెప్పులతో దాడి చేశారు. నిస్సహాయ పరిస్థితుల్లో తనను వదిలేయాలని బాధితుడు వారిని ప్రాధేయపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నిందితులను కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్