పశ్చిమ బెంగాల్‌లో మరో తృణమూల్
కాంగ్రెస్ ఎంపీపై దాడి జరిగింది. నిన్న మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆదివారం మరో ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై
బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అతడి తలకు బలంగా గాయాలయ్యాయి. అరెస్టయిన తమ పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.