టాలీవుడ్‌లోకి బాలీవుడ్ భామలు

24179చూసినవారు
టాలీవుడ్‌లోకి బాలీవుడ్ భామలు
టాలీవుడ్‌లోకి బాలీవుడ్ భామలు ఎంట్రీ కానున్నారు. యానిమల్ సినిమాతో పేరు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రీకి దీపికా పదుకొణే వల్ల వచ్చిన అవకాశంతో ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. మరోవైపు రాషా తడానీ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో దాదాపు ఖరారైంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.