రేపటి నుంచి TRS విస్తృత స్థాయి సమావేశాలు

14చూసినవారు
రేపటి నుంచి TRS విస్తృత స్థాయి సమావేశాలు
TG: తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆదివారం నుంచి 4 రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనుంది. అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 28న ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో, 29న ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాలు, 30న ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నాయకులతో కవిత సమావేశం కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్