ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్

16చూసినవారు
ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతూ, బీజేపీ బెంగాల్‌లో తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఈ విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన అభినందనలు తెలియజేశారు. ట్రంప్ ఈ గెలుపును చారిత్రాత్మక, నిర్ణయాత్మక ఫలితంగా అభివర్ణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్