హెచ్‌-1బీ వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ మరో షాక్‌!

23చూసినవారు
హెచ్‌-1బీ వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ మరో షాక్‌!
హెచ్‌-1బీ వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ను తొలగించేలా ట్రంప్‌ ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికాలో ఉండే అవకాశం తగ్గనుంది. ముఖ్యంగా టెక్‌ కంపెనీల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఉద్యోగులపై ఈ ప్రతిపాదన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్