భారత్ - పాక్ కలిసి జీవిస్తాయని ట్రంప్ ఆశాభావం

18679చూసినవారు
భారత్ - పాక్ కలిసి జీవిస్తాయని ట్రంప్ ఆశాభావం
గాజా శాంతి సదస్సులో ట్రంప్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడుతూ పాకిస్తాన్, భారతదేశం చాలా చక్కగా కలిసి జీవించబోతున్నాయని నేను భావిస్తున్నాను అని ఆశాభావం వ్యక్తం చేశారు. సైనిక అధిపతి ఆసిఫ్ మునీర్‌ను 'పాకిస్తాన్ నుండి తనకు ఇష్టమైన ఫీల్డ్ మార్షల్' అని ప్రశంసించారు. ఈ సదస్సుకు భారత్ తరపున మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సంబంధిత పోస్ట్