వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్ఐపీఎఫ్ సదస్సులో యూఎస్ రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ,
భారత్-
అమెరికా సంబంధాలకు ఇరు దేశాధినేతల స్నేహం మూలస్తంభమని అన్నారు. ప్రధాని
మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న స్నేహాన్ని ఆయన ప్రస్తావించారు. రెండు నెలల క్రితం మియామిలో జరిగిన యూఎఫ్‌సీ ఈవెంట్ సందర్భంగా, ట్రంప్ ఉదయం 6 గంటలకే మోదీకి ఫోన్ చేయాలనుకున్నారని,
మోదీ ఎప్పుడూ నిద్రలేచి ఉంటారని, ఎక్కువసేపు నిద్రపోరని, తనకు
మోదీ అంటే ఇష్టమని ట్రంప్ అన్నారని గోర్ గుర్తుచేసుకున్నారు.