ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

15984చూసినవారు
ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం
గాజాతో శాంతి ఒప్పందం కుదిర్చి, బందీల విడుదలకు కృషి చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ హానర్‌ను ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ ప్రకటించారు. ట్రంప్‌ ఈ పురస్కారానికి అర్హుడని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్