ఫుట్‌బాల్ ఆడిన ట్రంప్, రొనాల్డో: ఏఐ వీడియో వైరల్

20770చూసినవారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో వైట్‌హౌస్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్నట్లుగా ఏఐతో రూపొందించిన వీడియోను ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరూ ఓవల్ ఆఫీసులో బంతితో విన్యాసాలు చేస్తూ కనిపించారు. ట్రంప్ రొనాల్డోను గొప్ప వ్యక్తిగా ప్రశంసించారు. ఇటీవల సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్‌లో జరిగిన విందుకు రొనాల్డో హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్