ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వీసా ప్రకటన (వీడియో)

19749చూసినవారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. యూఎస్ వెళ్లాలనుకునే వారు 10 లక్షల(దాదాపు రూ.8.8 కోట్లు) డాలర్లు కట్టి ఈ గోల్డ్ కార్డ్ వీసా తీసుకోవచ్చు. బిజినెస్ కోసం వెళ్లే వారు 20 లక్షల డాలర్లు కట్టాలి. ఈ వీసా గ్రీన్ కార్డ్/సిటిజెన్‌షిప్‌తో సమానమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉండే ఇమ్మిగ్రేషన్ కష్టాలుండవు. దీంతో వర్క్ ఆథరైజేషన్, ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయి.