ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ.. భారీగా తగ్గిన భారత విద్యార్థి వీసాలు

83చూసినవారు
ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ.. భారీగా తగ్గిన భారత విద్యార్థి వీసాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలు కఠినతరం చేయడంతో భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ ప్రకారం, ఆగస్టులో అమెరికా జారీ చేసిన విద్యార్థి వీసాలు 19% తగ్గాయి. భారతీయుల వీసాలు 44% క్షీణించగా, చైనా విద్యార్థులకు 86,647 వీసాలు జారీయ్యాయి. ట్రంప్ చర్యలతో వలసదారులపై ఆంక్షలు మరింత పెరిగాయి.

సంబంధిత పోస్ట్