భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు అభినందనలు తెలిపారు. భారత్- పాక్ దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం వహించామని పేర్కొన్నారు.